Saturday, August 25, 2012


My lovable lyric from andhala rakshasi

             ---The lyrics which hit my heart like cool breeze

మనసు పలికే భాష ప్రేమ


మౌనమడిగే భదులు ప్రేమ


మరనమయినా తోడు ప్రేమ


మనకి జరిగే మాయ ప్రేమ

గుండెలో వ్యధలనే కాల్చు మంటే ప్రేమ 


రగిలిన సెగలనే ఆరపునది ఈ ప్రేమ


ఆదియు అంతము లేని పయనమే ప్రేమ


వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ



విశ్వమంతా ఉన్న ప్రేమ 


ఇరుకు యదలో దాచగలమా!!!!

1 comment: